మీరు సైన్అప్ అయినారు మరియు మీ Firefox ను ఎప్పుడైనా, ఎక్కడైనా వాడుకొనుటకు సిద్దంగా ఉన్నారు.
ఏ స్మార్ట్ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండైనా మీ ఇష్టాంశములు, సంకేతపదాలు, టాబ్స్ ను వాడుకొనుటకు Firefox సింక్ చేయండి.
మీరు పాత Firefox వెర్షనుని వాడుతున్నట్టున్నారు.
సింక్ యొక్క కొత్త వర్షన్ Firefox కొత్త వర్షన్తోటి మాత్రమే పనిచేయును
సింక్ అనునది మీరు Firefox నందు మాత్రమే పొందగలిగే గొప్ప విశేషణాలలో ఒకటి.
మీ ఈమెయిల్ చూసుకొని నిర్ధారణ లంకెపైన నొక్కగానే, మీ అమర్పు పూర్తవుతుంది! ఇక అప్పటినుండి Firefox బ్యాక్గ్రౌండ్ నందు స్వయంచాలకంగా సింక్ అవుతుంది.
మీ ఈమెయిల్ చూసుకొని నిర్ధారణ లంకెపై నొక్కగానే, మీరు అంతా సిద్దమైనట్లే! సింక్ ప్రయోజనం పూర్తిగా పొందుటకు మీ ఇతర పరికరాలను అనుసంధానపరచడం మరవవద్దు.
Firefox నందలి ఏ విభాగములు సింక్ చేయాలో మరియు ఎక్కడికి సింక్ చేయాలో మీరు ఎంచుకోండి. మీ రోజువారీ కార్యాచరణలో తెరిచిన టాబ్లను తీసుకుపోండి. ఏవైనా, ఎప్పుడైనా, ప్రతిచోటుకీ.
మీ స్మార్ట్ఫోన్ పైన తెరచిన టాబ్లను వాడుకోండి, లేదా మీ ఇష్టాంశాలను మీ టాబ్లెట్ పైన బ్రౌజ్ చేస్తూ ఉండండి.
మీ ముఖ్యమైన సమాచారం అంతటికీ అనుసంధానమై ఉండండి. ఏ సమయంలోనైనా మీకు అవసరంకాగల సంకేతపదాలు మరియు ఇష్టాంశములను సింక్ చేయండి. Firefox వలెనే, ఇదీ సురక్షితమే.
మీరు ఎక్కడికి వెళ్ళినా — మీకు ఇష్టమైన సైటులను కలిగివుండండి, లేదా ఇంట్లో మొదలుపెట్టిన పనిని పూర్తిచేయండి. సింక్ లో ఉంటే, ఎప్పుడూలేనంత సులువుగా ఉంటుంది.