మీరు పాత Firefox వెర్షనుని వాడుతున్నట్టున్నారు.

సింక్ యొక్క కొత్త వర్షన్ Firefox కొత్త వర్షన్‌తోటి మాత్రమే పనిచేయును

సింక్ అనునది మీరు Firefox నందు మాత్రమే పొందగలిగే గొప్ప విశేషణాలలో ఒకటి.

ఇప్పుడు మీ iOS మరియు Android పరికరాలలో Firefox ను సింక్ చేయండి.

Firefox ను దింపుకోండి — తెలుగు

మీ సిస్టమ్ Firefox యొక్క అవసరాలను అందుకోలేకపోవచ్చు, కానీ మీరు ఇందులో ఒక వెర్షన్ ను ప్రయత్నించవచ్చు:

Firefox ను దింపుకోండి — తెలుగు

Firefox ను నడపడానికి తగిన ఆవశ్యకాలు మీ కంప్యూటర్లో లేవు.

Firefox ను నడపడానికి తగిన ఆవశ్యకాలు మీ కంప్యూటర్లో లేవు.

Please follow these instructions to install Firefox.

Firefox గోప్యత

నాలుగు సులవైన అంచెలలో సింక్ మొదలుపెట్టండి:

  1. Firefox పై కుడి మూలనవున్న మెనూ తెరచి “సింక్ కు సైన్ ఇన్ అవ్వండి” ఎంచుకోండి
  2. ఆపై తెరుచుకునే ట్యాబులో “మొదలుపెట్టండి” నొక్కండి.
  3. Firefox ఖాతాను సృష్టించుకోడానికి” ఒక ఈమెయిలు చిరునామానూ సంకేతపదాన్ని ఇవ్వండి
  4. మీ ఈమెయిలుకి నిర్ధారణను పంపేందుకై “తదుపరి” నొక్కండి.

మీ ఈమెయిల్ చూసుకొని నిర్ధారణ లంకెపైన నొక్కగానే, మీ అమర్పు పూర్తవుతుంది! ఇక అప్పటినుండి Firefox బ్యాక్‌గ్రౌండ్ నందు స్వయంచాలకంగా సింక్ అవుతుంది.

ఐదు సులువైన అంచెలలో సింక్‌ను ఎలా అమర్చాలి:

  1. మెనూ బటన్ తాకండి (తెర దిగువన గాని లేక విహారణి పై కుడి మూలన గాని).
  2. అమరికలు ఎంచుకోండి (ముందు మీరు మరిన్ని ను తాకవలెను).
  3. సింక్ ను తాకి మొదలుపెట్టండి.
  4. కొత్త టాబ్ నందు Firefox ఖాతా సృష్టించు పేజీ తెరువబడును.
  5. ఫారం నింపి తరువాత నొక్కండి.

మీ ఈమెయిల్ చూసుకొని నిర్ధారణ లంకెపై నొక్కగానే, మీరు అంతా సిద్దమైనట్లే! సింక్ ప్రయోజనం పూర్తిగా పొందుటకు మీ ఇతర పరికరాలను అనుసంధానపరచడం మరవవద్దు.

శీర్షిక సింక్ చేయి. చాలా సింక్ చేయి.

Firefox నందలి ఏ విభాగములు సింక్ చేయాలో మరియు ఎక్కడికి సింక్ చేయాలో మీరు ఎంచుకోండి. మీ రోజువారీ కార్యాచరణలో తెరిచిన టాబ్‌లను తీసుకుపోండి. ఏవైనా, ఎప్పుడైనా, ప్రతిచోటుకీ.

ఇంటి వద్ద

మీ స్మార్ట్‌ఫోన్ పైన తెరచిన టాబ్లను వాడుకోండి, లేదా మీ ఇష్టాంశాలను మీ టాబ్లెట్ పైన బ్రౌజ్ చేస్తూ ఉండండి.

ఆఫీసులో

మీ ముఖ్యమైన సమాచారం అంతటికీ అనుసంధానమై ఉండండి. ఏ సమయంలోనైనా మీకు అవసరంకాగల సంకేతపదాలు మరియు ఇష్టాంశములను సింక్ చేయండి. Firefox వలెనే, ఇదీ సురక్షితమే.

దారిలో

మీరు ఎక్కడికి వెళ్ళినా — మీకు ఇష్టమైన సైటులను కలిగివుండండి, లేదా ఇంట్లో మొదలుపెట్టిన పనిని పూర్తిచేయండి. సింక్ లో ఉంటే, ఎప్పుడూలేనంత సులువుగా ఉంటుంది.

ప్రతిచోటా Firefox పొందండి

Google Play లో పొందండి App Store నుండి డౌన్లోడు చేయండి