మేం ఓ సరికొత్త అంతర్జాలానికి తెర తీస్తున్నాం.

మా తాజా ఆవిష్కరణలు కొన్ని అన్వేషించండి — ఓపెన్ వెబ్ సాంకేతికతలతో రూపొందించారు మరియు జాలమును ఆరోగ్యకరంగా మరియు ఎప్పటికీ అందుబాటులో ఉంచడంలో సహాయపడటానికి రూపొందించబడినది.

అన్నింటి కోసం వర్చువల్ రియాలిటీ ఒక రియాలిటీగా చేయడం

A-Frame, డెవలపర్లు, డిజైనర్లు మరియు కళాకారులను ఉపయోగించి సులభంగా అందుబాటులో VR అనుభవాలు సృష్టించగలరు.

దాన్ని ఇప్పుడే ప్రయత్నించండి

ఆటను మార్చడానికి జాలాన్ని ఉపయోగించడం

Mozilla ప్రారంబించిన శక్తివంతమైన వెబ్ టెక్నాలజీలను డెవలపర్లు ఒక నూతన స్థాయికి ఆటలను తెస్తున్నారు.

కొన్ని ప్రదర్శనలను ఆడించు

Internet of Things కి నమ్మకాన్ని జోడించడం

ఓపెన్ ఆవిష్కరణ ద్వారా, మేము స్మార్ట్ పరికరాల నెట్వర్క్లకు ట్రస్ట్ మరియు పారదర్శకత తెస్తున్నాం.

మరింత తెలుసుకోండి

మీకు అందుబాటులోని ఒక బ్రౌజర్ ను నిర్మిస్తున్నాము

వెబ్ ఆవిష్కరణ యొక్క తదుపరి తరం మరింత స్పష్టమైన, ఉపయోగకరమైన మరియు మీతో ట్యూన్ లో ఉన్న ఒక బ్రౌజర్.

మరింత తెలుసుకోండి

సురక్షితమైన ఒక ప్రోగ్రామింగ్ భాషను ఆవిష్కరిస్తున్నాము

Mozilla మద్దతుతో, రస్ట్ బ్రౌజర్లకు, వ్యవస్థలకు మరియు ఇంకా చాలా వేగంగా మరియు చాలా సురక్షితంగా అమలు చేయడాన్ని అనుమతిస్తుంది.

వీడియో చూడండి

బ్లాగులు

Mozilla యొక్క సాంకేతిక బ్లాగు నుండి కొత్త వార్తలు చదవండి.